Jangaon: జనగామలో మలేరియాపై అవగాహన ర్యాలీ.. 'పరిశుభ్రతే ప్రాణం'!

Jangaon: జనగామ జిల్లా కేంద్రంలో మలేరియా నివారణపై భారీ అవగాహన ర్యాలీ.

MD AHMAD PASHA, JANGAON
Published on: 25 April 2026 1:31 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో మలేరియాపై అవగాహన ర్యాలీ.. 'పరిశుభ్రతే ప్రాణం'!

Jangaon: జనగామ జిల్లా కేంద్రంలో మలేరియా నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ పార్కు నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. DM&HO మల్లికార్జునరావు మాట్లాడుతూ.. మలేరియా వంటి వ్యాధులు నివారించడానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story