Medak: తూప్రాన్ మండలంలో దారుణం.. భర్తను హతమార్చిన భార్య, కొడుకు!
Medak: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో భార్యాభర్తల వివాదంతో భార్య, కొడుకు కలిసి భర్త కళ్లల్లో కారం చల్లి హతమార్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Medak: తూప్రాన్ మండలంలో దారుణం.. భర్తను హతమార్చిన భార్య, కొడుకు!
Medak: తూప్రాన్ (మం) ఇస్లాంపూర్ లో దారుణం కళ్ళల్లో కారం చల్లి భర్త శ్రీ రాములు(50)ని కొట్టి చంపిన భార్య తండ్రి హత్యకు సహకరించిన కొడుకు కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు నిన్న అర్ధరాత్రి ఇంట్లో గొడవ కావడంతో కొడుకు సహాయంతో భర్తని హత్య చేసిన భార్య హత్య అనంతరం తల్లికొడుకు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టు సమాచారం




