Jangaon: కళ్లముందే కాలిపోయిన పాల వ్యాపారి బైక్!
Jangaon: జనగామలో గణేశ్వాడలో దగ్ధమైన బైక్. పాల వ్యాపారి వాహనం కాలిపోయిన ఘటన.
Jangaon: కళ్లముందే కాలిపోయిన పాల వ్యాపారి బైక్!
జనగామ జిల్లా: జనగామ పట్టణంలోని గణేశ్వాడలో ఉదయం బైక్ పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిడిగొండకు చెందిన ఓ పాల వ్యాపారి తన బైక్ను ఒక ఇంటి ముందు నిలిపి, వ్యక్తిగత పనిపై లోపలికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి వాహనం నుంచి మంటలు చెలరేగి ఒక్కసారిగా వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు వేగంగా స్పందించి మంటలను ఆర్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story




