Jangaon: సెప్టెంబర్ నాటికి మొక్కల లక్ష్యం పూర్తి కావాలి కొండా సురేఖ
Jangaon: జనగామ జిల్లాలో వనమహోత్సవం లక్ష్యాలను సెప్టెంబర్ చివరినాటికి పూర్తి చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
Jangaon: సెప్టెంబర్ నాటికి మొక్కల లక్ష్యం పూర్తి కావాలి కొండా సురేఖ
జనగామ: మంత్రి కొండా సురేఖ ఆదేశం సెప్టెంబర్ చివరి నాటికి జిల్లాలో మొక్కలు నాటే లక్ష్యాలను పూర్తి చేయాలి. రేపే భారీ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా రేపు పెద్ద ఎత్తున సామూహిక మొక్కల పెంపకం.
సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచన జిల్లా లక్ష్యం 25.92 లక్షలు ఇప్పటివరకు 13.84 లక్షల మొక్కలు నాటామన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.వనమహోత్సవం నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేసిన మంత్రి కొండా సురేఖ...
Next Story




