Bheemdevarapally: భీమదేవరపల్లి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన!
Bheemdevarapally: ఆగస్టు 30న హనుమకొండ భీమదేవరపల్లి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృత పర్యటన. 'పల్లె పల్లెకు పొన్నం అన్న' కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో సమీక్షలు.
Bheemdevarapally: భీమదేవరపల్లి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన!
Bheemdevarapally: నేడు (30.08.26) పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె - పల్లె లో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించనున్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు
ఉదయం 8:00 గంటలకు ముత్తారం గ్రామంలో పర్యటిస్తారు.
ఉదయం 9:30 గంటలకు గొల్లపల్లి లో పర్యటిస్తారు.
ఉదయం 11:00 గంటలకు ముస్తఫాపూర్ లో పర్యటిస్తారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు వీరభద్రనగర్ లో పర్యటిస్తారు.
మధ్యాహ్నం 3:00 గంటలకు గట్ల నర్సింగాపుర్ లో పర్యటిస్తారు.
సాయంత్రం 5:00 గంటలకు బొల్లోనిపల్లి లో పర్యటిస్తారు.
Next Story




