Mulugu: మేడారంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క!
Mulugu: మేడారంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద పూజలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు కీలక ఆదేశాలు.
Mulugu: మేడారంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క!
Mulugu: మేడారంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి అనసూయ సీతక్క. సమ్మక్క–సారలమ్మ వనదేవతల గద్దెల వద్ద ఏర్పాట్ల పరిశీలన, ఆలయ ప్రాంగణంలో పూల అలంకరణ, క్యూలైన్లు, భారీ కేడింగ్ పరిశీలన, ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు.
హెలిప్యాడ్ నుంచి ఆలయ ప్రాంగణం వరకు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న మంత్రి,వనదేవతల దర్శనం, ప్రత్యేక పూజలు, తులాభారం ఏర్పాట్లపై సమీక్ష, చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ ఏర్పాట్ల పరిశీలన. ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులతో చర్చ, సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశం
మేడారంలో ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం.
Next Story




