Mulugu: ములుగులో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క!
Mulugu: ములుగు జిల్లా జాకారం గురుకుల మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు. ప్రారంభించిన మంత్రి సీతక్క. పట్టుదలతో లక్ష్యాలు సాధించాలని పిలుపు.
Mulugu: ములుగులో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క!
Mulugu: జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క. క్రమశిక్షణ,పట్టుదలతో లక్ష్యాలను సాధించాలాని విద్యార్థు లకు పిలుపునిచ్చిన మంత్రి.
Next Story




