Mulugu: ములుగులో ఒలింపిక్ రన్ డే: పరుగులు తీసిన మంత్రి సీతక్క!
Mulugu: ములుగు బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్‌లో 2026 ఒలింపిక్ రన్ డే ఘనంగా జరిగింది. మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ అధికారులతో కలిసి విద్యార్థులు రన్‌లో పాల్గొన్నారు.
Mulugu: ములుగులో ఒలింపిక్ రన్ డే: పరుగులు తీసిన మంత్రి సీతక్క!
ములుగు జిల్లా: ములుగు జిల్లా బాయస్ హై స్కూల్ గ్రౌండ్ లో 2026 -ఒలంపిక్ రన్ డే కార్యక్రమం. అంతర్జాతీయ,భారత్,తెలంగాణ ఒలంపిక్ సంఘాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలంపిక్ రన్ డే కార్యక్రమం.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి సీతక్క. జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తో కలిసి పాల్గొన్న మంత్రి సీతక్క.
బాయస్ హై స్కూల్ గ్రౌండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ మీదుగా బయలుదేరిన ఒలంపిక్ రన్ డే మంత్రి సీతక్కతోకలిసి ఒలంపిక్ రన్ డే లో పాల్గొన్న జిల్లా అధికారులు, విద్యార్థులు.
Next Story




