Mulugu: ములుగులో 50 కోట్లతో డబుల్ రోడ్డుకు శ్రీకారం చుట్టిన మంత్రి సీతక్క!
Mulugu: ములుగు జిల్లాలో 50 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన. బిఆర్ఎస్ నాయకులపై ఫైర్.
Mulugu: ములుగులో 50 కోట్లతో డబుల్ రోడ్డుకు శ్రీకారం చుట్టిన మంత్రి సీతక్క!
ములుగు జిల్లా: ములుగు జిల్లాలోరెండవ రోజు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో 50 కోట్ల నిధులతో డబుల్ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన.
రైతుల పేరుతో బిఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారాలపై మండిపడ్డ సీతక్క, బిఆర్ఎస్ నాయకులకు నీతి నిజాయితీ ఉంటే వాస్తవ సమస్యలపై మాట్లాడాలన్న మంత్రి సీతక్క.
ప్రతిపక్ష నాయకులుగా వుంటూ బాధ్యతయుతంగా ప్రవర్తించాలని బి ఆర్ఎస్ నాయకులకు సవాల్. పెరుగుతున్న జనాభాను, వ్యాపారాలను దృష్టిలో పెట్టుకొని ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాం.
ములుగు జిల్లా కేంద్రము చుట్టూ త్వరలో అధిక నిధులతో రింగ్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానన్న మంత్రి.
Next Story




