Mulugu: మామిడిగూడెంలో కంటైనర్ స్కూల్ ప్రారంభం!

Mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో మంత్రి సీతక్క కంటైనర్ పాఠశాలను ప్రారంభించారు. మారుమూల పిల్లలు విద్యకు దూరం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు.

I NARESH, ETURUNAGARAM
Published on: 24 Sept 2026 12:10 PM IST
Mulugu
X

Mulugu: మామిడిగూడెంలో కంటైనర్ స్కూల్ ప్రారంభం!

Mulugu: ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. మారుమూల ప్రాంతాల పిల్లలు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కంటైనర్ పాఠశాలలు. ములుగు జిల్లాలో ఇప్పటికే 5 కంటైనర్ పాఠశాలలు ప్రారంభం.

కలెక్టర్‌తో కలిసి మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల ప్రారంభించిన మంత్రి సీతక్క. కొమరం భీమ్ కాలనీలో మండల పరిషత్ పాఠశాల. విద్యార్థులకు యూనిఫాంలు, బూట్లు పంపిణీ.

I NARESH, ETURUNAGARAM

I NARESH, ETURUNAGARAM