Mulugu: కూలీలతో కలిసి పని చేసిన మంత్రి సీతక్క

Mulugu: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు.

PONNALA SWAMY, MULUGU
Updated on: 1 May 2026 1:11 PM IST
Mulugu
X

Mulugu: కూలీలతో కలిసి పని చేసిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా: ములుగు జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటనలో భాగంగా వెంకటాపూర్ మండలం కేశాపూర్ గ్రామ శివారులో 100 డేస్ పనిలో పాల్గొన్న మంత్రి సీతక్క100 డేస్ పనిలో పాల్గొనీ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన మంత్రి సీతక్క.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story