Mangapet: రాజుపేటలో మంత్రి సీతక్క ప్రజా దర్బార్.. కలెక్టర్‌తో సమీక్ష
Mangapet: మంగపేట మండలం రాజుపేట జడ్పీహెచ్ఎస్ స్కూల్లో మంత్రి సీతక్క, కలెక్టర్ హేమంత్ సహదేవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో దరఖాస్తుల స్వీకరణ.
Mangapet: రాజుపేటలో మంత్రి సీతక్క ప్రజా దర్బార్.. కలెక్టర్‌తో సమీక్ష
మంగపేట: మంగపేట మండలం రాజుపేట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క.
మంగపేట మండల పరిధిలోని అక్కినేపల్లి మల్లారం, బ్రాహ్మణపల్లి, రాజుపేట, కత్తిగూడెం, నిమ్మగూడెం, దోమెడ, రామచంద్రునిపేట, వాడేగూడెం, రమణక్కపేట, చుంచుపల్లి, వాగుడుగూడెం గ్రామ పంచాయతీల పరిధి గ్రామ ప్రజల నుండి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తో కలిసి దరఖాస్తుల స్వీకరణ.
ప్రజా దర్బార్ లో కలెక్టర్ ,ఐటీడీఏ పీవో తో పాటు పాల్గొన్న సంబంధిత అధికారులు తదితరులు.
Next Story




