Mulugu: ఐటీడీఏ భవన నిర్మాణ పనులను పరిశీలించిన సీతక్క!
Mulugu: ఏటూరునాగారంలో మంత్రి సీతక్క పర్యటించారు. గిరిజన విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన మంత్రి.. నూతన ఐటీడీఏ భవన పనులను పరిశీలించి, జ్యూట్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.
Mulugu: ఐటీడీఏ భవన నిర్మాణ పనులను పరిశీలించిన సీతక్క!
ములుగు: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం లోని గిరిజన గురుకుల కళాశాలలో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి సీతక్క. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఐటిడిఎ భవన స్థలాన్ని పరిశీలించి పనులను వేగవంతంగా చేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశించిన మంత్రి సీతక్క. ఐటిడిఎ ఆధ్వర్యంలో దుస్తులు మరియు జ్యూట్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క.
Next Story




