Jangaon: జయశంకర్ సార్ విగ్రహానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాళి
Jangaon: ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జనగామ వీవర్స్ కాలనీలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
Jangaon: జయశంకర్ సార్ విగ్రహానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాళి
జనగామ జిల్లా: జయశంకర్కు ఎమ్మెల్యే పల్లా నివాళి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
రాష్ట్ర సాధనలో జయశంకర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను కొనసాగిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
Next Story




