Shadnagar: షాద్‌నగర్‌లో ఘనంగా జరిగిన వివాహ వేడుక హాజరైన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి!

Shadnagar: షాద్‌నగర్ కేఎన్‌ఆర్ కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. వధూవరులను ఆశీర్వదించిన నేతలు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 16 Oct 2026 6:29 PM IST
Shadnagar
X

Shadnagar: షాద్‌నగర్‌లో ఘనంగా జరిగిన వివాహ వేడుక హాజరైన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి!

Shadnagar: షాద్‌నగర్‌లోని కేఎన్‌ఆర్ కన్వెన్షన్‌లో జరిగిన షాబాద్ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు దండు వెంకటేశం మనవరాలు ,ఉప సర్పంచ్ దండు రాహుల్ మేన కోడలు ప్రత్యుష, నితీష్‌ల వివాహ వేడుకల్లో శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దండు మదన్ గుప్తా, రామ్మోహన్ గుప్తా, విశ్వనాథం గుప్తా, శివకుమార్ గుప్తా,రాజేష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA