Mulugu: ములుగులో రైతు వేదిక ఆధ్వర్యంలో విత్తన మేళా!
Mulugu: ములుగు రైతు వేదికలో విత్తన మేళా; ఎల్ నినో నేపథ్యంలో వర్షాల కోసం ఎదురుచూసే రైతులకు కంది, పెసర, నువ్వుల ఆరుతడి పంటల విత్తనాలు అందుబాటులో ఉంచిన అధికారులు.
Mulugu: ములుగులో రైతు వేదిక ఆధ్వర్యంలో విత్తన మేళా!
Mulugu: ములుగు జిల్లా కేంద్రం లో ని రైతు వేదికలో విత్తన మేళా నిర్వహించిన వ్యవసాయ అధికారులు
ఎల్ ని నో ప్రభావం తో వర్షాలు పడక ఎదిరి చూస్తున్న జిల్లా రైతులకు విత్తన మేళా
ఆరుతడి పంటల కోసం అందుబాటులో రైతులకు కంది, పెసర, బొబ్బర్లు, నువ్వులు, మొక్కజొన్న, పచ్చజొన్న
వర్ష భావం లేని ప్రాంతాల ప్రజలు వినియోగించుకొని అధిక లాభాలు పొందాలఅంటున్న అధికారులు.
Next Story




