Mulugu: ములుగు జిల్లాలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు
Mulugu: ములుగు ఎస్పీ ఆదేశాలతో పసర ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో కిరాణా, మెడికల్ షాపుల్లో డాగ్ స్క్వాడ్‌తో నిషేధిత మత్తు పదార్థాల తనిఖీలు నిర్వహించారు.
Mulugu: ములుగు జిల్లాలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు
ములుగు జిల్లా: ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, ములుగు డిఎస్పి రవీందర్ ఆదేశాలతో తనిఖీలు. ములుగు జిల్లా లో నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు.
డాగ్ స్క్వాడ్ బృందంతో కిరాణం,మెడికల్ షాపుల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పసర ఎస్సై తాజుద్దీన్. డ్రగ్స్ అక్రమంగా తరలించిన, అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరించిన ఎస్సై తాజుద్దీన్.
Next Story




