Mulugu: తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలి - బీజేపీ

Mulugu: ములుగులో బీజేపీ మీడియా సమావేశం. సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్, సేవా సంకల్ప్ అభియాన్ వివరాలు వెల్లడి.

PONNALA SWAMY, MULUGU
Published on: 15 Sept 2026 8:05 PM IST
Mulugu
X

Mulugu: తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలి - బీజేపీ

ములుగు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 25 సంరాల సేవా అంకిత భావం సందర్బంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ 2026లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ట్లు బిజెపి రాష్ట్ర నాయకులు విజయ్ చందర్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా విజయ్ చందర్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజుల ప్రజాసేవా కార్యక్రమం లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ ను నిర్వహిస్తున్నా మన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం తో పాటు వికసిత్ భారత్’ లక్ష్యంతో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకువెళ్తా మనిస్పష్టం చేశారు.డాక్టర్ విజయ చందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకులు, కృష్ణవేణి, స్వరూప జిల్లా నాయకులుపాలుగోన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU