Mulugu: ములుగులో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి!
Mulugu: ములుగులో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరభేరి; బడే నాగజ్యోతి నేతృత్వంలో 420 మీటర్ల ఫ్లెక్సీతో భారీ ర్యాలీ నిర్వహణ.
Mulugu: ములుగులో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి!
Mulugu: బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షులు కాకు లమర్రి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ములుగు జిల్లా కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన ఫై బి.ఆర్.ఎస్ పార్టీ సమరభేరి రాష్ట్ర ప్రభుత్వం 420 హామీల 420 మీటర్ల ఫ్లెక్సీ తో భారీ ర్యాలీ చేపట్టిన ఆర్ఎస్ నాయకులు
Next Story




