Mulugu: సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ములుగు కలెక్టర్, ఎస్పీ!
Mulugu: రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జన్మదినం సందర్భంగా ములుగు కలెక్టర్, ఎస్పీ ఆమెకు మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.
Mulugu: సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ములుగు కలెక్టర్, ఎస్పీ!
ములుగు: రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జన్మదినం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్ పి సుధీర్ రామ్నాథ్ కేకన్ మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలు అందించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి, డిఎస్పీ రవీందర్, పాల్గొన్నారు.
Next Story




