Mulugu: నాణ్యమైన విద్యకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాలలు.. ములుగులో విద్యా సంబరాలు!
Mulugu: ములుగు జిల్లా కలెక్టరేట్‌లో విద్యా వారోత్సవాలు ఘనంగా జరిగాయి.
Mulugu: నాణ్యమైన విద్యకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాలలు.. ములుగులో విద్యా సంబరాలు!
ములుగు: ములుగు జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక విద్యా వారోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర గేయాలపన తో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు. పాలుగోన్న సర్పంచులు స్థానిక ములుగు మున్సిపల్ కౌన్సిలర్లు, విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు కౌన్సిలర్స్ తోడ్పాటును అందించాలి. నాణ్యమైన విద్య ప్రమాణాలకు చిరునామగా ప్రభుత్వ పాఠశాలలు పని చేయాలి. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు నిరంతరాయంగా శ్రమిస్తూ లక్ష్యాలను పూర్తి చేయాలన్న కలెక్టర్.
Next Story




