Mulugu: అర్నబ్ తుపానుపై అధికారులను అప్రమత్తం చేసిన ములుగు జిల్లా కలెక్టర్!
Mulugu: అర్నబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను అప్రమత్తం చేశారు.
Mulugu: అర్నబ్ తుపానుపై అధికారులను అప్రమత్తం చేసిన ములుగు జిల్లా కలెక్టర్!
Mulugu: అర్నబ్ తుపానుపై అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్. బోర్ఖడే హేమంత్ సహదేవరావు మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలనీ ఆదేశాలు.
పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలనీ, ప్రజలకు ముందస్తు సమాచారం అందిస్తూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.




