Mulugu: కలెక్టరేట్‌లో 'పిల్లల ప్రజావాణి'.. విద్యార్థుల అర్జీలు స్వీకరించిన కలెక్టర్!
Mulugu: ములుగు సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన 'పిల్లల ప్రజావాణి' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
Mulugu: కలెక్టరేట్‌లో 'పిల్లల ప్రజావాణి'.. విద్యార్థుల అర్జీలు స్వీకరించిన కలెక్టర్!
Mulugu: సోమవారం ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్ భాగస్వామ్యంతో ‘‘నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్’’ అనే నినాదంతో నిర్వహించిన ‘పిల్లల ప్రజావాణి’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.




