Mulugu: రైతులకు ఇబ్బంది కలగొద్దు.. ఐకెపి కేంద్రంలో కలెక్టర్ తనిఖీ
Mulugu: ములుగు జిల్లా ఎర్రి గట్టమ్మ వద్ద నిర్మిస్తున్న జిల్లా సమాఖ్య భవన పనులను కలెక్టర్ హేమంత్ సహదేవరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Mulugu: రైతులకు ఇబ్బంది కలగొద్దు.. ఐకెపి కేంద్రంలో కలెక్టర్ తనిఖీ
Mulugu: ములుగు జిల్లా ఎర్రి గట్టమ్మ వద్ద నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమాఖ్య భవన నిర్మాణ పనుల పురోగతి పరిశీలన. సమైక్య భవన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు. పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్.
అనంతరం,జంగాలపల్లి గ్రామంలోని వెన్నెల ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన,జిల్లా కలెక్టర్. ఐకెపి సెంటర్ లో ధాన్యం మ్యాచర్ మిషన్ పని తీరును, తూర్పల మిషన్, కొనుగోలు రికార్డ్ పరిశీలన. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలనీ అధికారులకు సూచన.
Next Story




