Mulugu: సిఎస్ఐ పాఠశాల ఉపాధ్యాయులను సత్కరించిన కౌన్సిలర్ గుగ్గిళ్ళ దివ్య

Mulugu: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ములుగు సిఎస్ఐ పాఠశాల హెచ్ఎం బలరాం, ఉపాధ్యాయులను కౌన్సిలర్ గుగ్గిళ్ళ దివ్య శాలువాతో ఘనంగా సత్కరించారు.

PONNALA SWAMY, MULUGU
Published on: 5 Sept 2026 4:12 PM IST
Mulugu
X

Mulugu: సిఎస్ఐ పాఠశాల ఉపాధ్యాయులను సత్కరించిన కౌన్సిలర్ గుగ్గిళ్ళ దివ్య

ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ మిషనరీ పాఠశాలలో ఉపాధ్యాయులను సత్కరించిన కౌన్సిలర్ గుగ్గిళ్ళ దివ్య

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సిఎస్ఐ సోమసుందరం మెమోరియల్ ప్రాథమిక పాఠశాల స్కూల్ హెచ్ఎం బలరాం ఉపాధ్యాయులు రమేష్, రతన్ కుమార్ లను పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించిన ములుగు మున్సిపాలిటీ 5 వ వార్డు కౌన్సిలర్ గుగ్గిల దివ్య సుజన్.

సిఎస్ఐ సోమసుందరం మెమోరియల్ ప్రాథమిక పాఠశాలలో చదువు చెప్పిన గురువులను సత్కరించడం సంతోషంగా ఉందన్నారు కౌన్సిలర్ గుగ్గిళ్ళ దివ్యసుజన్.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story