Mulugu: కేటీఆర్ వస్తాడా? సతీష్ రెడ్డి వస్తాడా? ములుగు కాంగ్రెస్ ఫైర్

Mulugu: మంత్రి సీతక్క, పొంగులేటిలపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తీవ్రంగా స్పందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Jun 2026 6:55 PM IST
Mulugu
X

Mulugu: కేటీఆర్ వస్తాడా? సతీష్ రెడ్డి వస్తాడా? ములుగు కాంగ్రెస్ ఫైర్

Mulugu: ములుగు జిల్లా ములుగు జిల్లా కేంద్రంలోని డీలర్ ఫంక్షన్ హాల్ లో డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ ప్రెస్ మీట్. మంత్రి సీతక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో మేడారం గద్దెల వద్దకు రావాలి. సీతమ్మ సాగర్ లో సిల్ట్ తీయాలని గతంలో ఉన్న బి ఆర్ఎస్ ప్రభుత్వమే నివేదిక ఇచ్చింది మరిచిపోయినట్టున్నారు.

12 కోట్ల క్యూబిక్ మీటర్లు 400 కోట్ల కుంభకోణం విషయం మీ ఛాలెంజ్ను స్వీకరిస్తున్నాం. మేడారంలో రేపు ఉదయం11 గంటలకు ఆధారాలతో మేడారం సమ్మక్క సారమ్మ తల్లుల దగ్గరికి. కేటీఆర్ వస్తాడా. గుంటూరు సతీష్ రెడ్డి వస్తాడో చెప్పాలన్న డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్.

ఎలక్షన్ లో డబ్బులు ఎత్తుకుపోయి. మోటర్లు దొంగతనం చేసే సతీష్ రెడ్డి నీ సోషల్ మీడియా ద్వారా నువ్వు చేస్తున్న దుష్ప్రచారం ములుగు ప్రజలు గమనిస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం మానకపోతే తరిమి తరిమి కొట్టవలసి వస్తుందన్న డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story