Mulugu: ములుగు కలెక్టరేట్‌లో 'ఎల్ నినో' ప్రభావంపై సమీక్షా సమావేశం!
Mulugu: ములుగు జిల్లా నూతన కలెక్టరేట్‌లో ఎల్ నినో పరిస్థితులపై కలెక్టర్ హేమంత్ సహదేవరావు ఆధ్వర్యంలో ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో సంయుక్త సమావేశం.
Mulugu: ములుగు కలెక్టరేట్‌లో 'ఎల్ నినో' ప్రభావంపై సమీక్షా సమావేశం!
Mulugu: ములుగు జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయ భవనం లో ఎల్ ని నో పై సమావేశం ఏర్పాటు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు. నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారు లతో సంయుక్త సమావేశం.
Next Story




