Mulugu: ములుగులో వైభవంగా పర్యాటక వారోత్సవాలు.. కలెక్టర్ ఆధ్వర్యంలో
Mulugu: ములుగు జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యాటక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.
Mulugu: ములుగులో వైభవంగా పర్యాటక వారోత్సవాలు.. కలెక్టర్ ఆధ్వర్యంలో
ములుగు జిల్లా: ములుగు జిల్లా లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంగా "పర్యాటక వారోత్సవాలు. జాకరం యూత్ ట్రైనింగ్ సెంటర్ నేషనల్ హైవే యు-టర్న్ వద్ద నుంచి జాకారం శివాలయం వరకు హెరిటేజ్ వాక్. ముఖ్య అతిధిగా హాజరై జిల్లా జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు.
Next Story




