Mulugu: జాకారం మిషన్ భగీరథ ట్యాంక్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం!
Mulugu: ములుగు జిల్లా జాకారం మిషన్ భగీరథ ట్యాంక్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
Mulugu: జాకారం మిషన్ భగీరథ ట్యాంక్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం!
ములుగు: జాకారం సోషల్ వెల్ఫేర్ ఆప్ మిషన్ భగీరథ ట్యాంక్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న ములుగు పోలీసులు.
క్లూజ్ టీం,డాగ్ స్క్వాడ్‌తో ఆధారాల సేకరిస్తున్న ములుగు పోలీసులు. మృతుడు ఎవరు? మృతికి గల కారణాలపై దర్యాప్తు,మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




