Mulugu: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ - సీతక్క

Mulugu: ములుగులో ఎస్ఐ, కానిస్టేబుల్ ఆశావాహులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మంత్రి సీతక్క.

PONNALA SWAMY, MULUGU
Published on: 3 Sept 2026 11:40 PM IST
Mulugu
X

Mulugu: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ - సీతక్క

ములుగు: ములుగు జిల్లా కేంద్రం లో ని ఆర్ డి ఓ కాన్ప రెన్స్ హాల్లో ఎస్ఐ,కానిస్టేబుల్ అస్పరెంట్స్ కి ఫ్రీ కోచింగ్ పై అవగాహనా ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర మంత్రి సీతక్క కలెక్టర్ హేమంత్ సహదేవ రావు.

250 మంది యస్ ఐ, కాన్స్టేబుల్ అస్పరెంట్స్ కి మెటీరి యల్ పంపిణీ చేసిన మంత్రి సీతక్క పోలీస్ అంటే ఒక రక్షణ, నమ్మకం,విశ్వాసం,పట్టుదల తో గోల్స్ సాదించాలని ఆస్పిరంట్స్ కి సూచనలు ఇచ్చిన మంత్రి.

త్వరలో జిల్లా కేందంలో 250 మంది యస్ ఐ, కాన్స్టేబుల్ అస్పరెంట్స్ కి ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభని కి కృషి, ఎస్సై, కానిస్టేబుల్ ఆస్పరెంట్స్ కి ఏది అవసరం ఉన్న నాకు నేరుగా ఫోన్ కాల్ చేయండి అన్న మంత్రి. 250 మంది పట్టుదలతో చదివి ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలన్న మంత్రి సీతక్క

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story