Mulugu: దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు అరెస్ట్, బంగారం స్వాధీనం

Mulugu: ములుగు జిల్లాలో వృద్ధురాలి మెడలో బంగారు తాడు చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి 4.28 గ్రాముల బంగారం, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

PONNALA SWAMY, MULUGU
Published on: 1 Sept 2026 11:44 PM IST
Mulugu
X

Mulugu: దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు అరెస్ట్, బంగారం స్వాధీనం

ములుగు: ములుగు జిల్లా లో దొంగతనం కేసులు ఛేదించిన ములుగు పోలీసులు. ములుగు మండలం అబ్బాపూరం గ్రామంలో ఓ వృద్ధురాలు మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు చోరీ.

ఆగస్టు 19న జరిగిన దొంగతనం ను,సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకున్న ములుగు పోలీసులు. పెద్దపెల్లి,నిర్మల్, నిజాంబాద్ జిల్లాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన ములుగు పోలీసులు.వారి వద్ద నుండి 4. తులాల 280 గ్రామ బంగారం తో పాటు రెండు బైకులు కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story