Mulugu: ములుగు జిల్లాలో సీనియర్ సిటిజన్ యాక్ట్ పకడ్బందీ అమలు

Mulugu: పోషణలో నిర్లక్ష్యం చేస్తే 2007 సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం చర్యలు. ములుగు జిల్లాలో ఇప్పటివరకు అందిన 20 ఫిర్యాదుల్లో 6 పరిష్కారం ఆర్డీవో కృష్ణవేణి.

PONNALA SWAMY, MULUGU
Published on: 21 July 2026 4:17 PM IST
Mulugu
X

Mulugu: ములుగు జిల్లాలో సీనియర్ సిటిజన్ యాక్ట్ పకడ్బందీ అమలు

ములుగు: జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలు అవుతున్న సీనియర్ సిటిజన్ యాక్ట్ ములుగు ఆర్డీవో కృష్ణవేణి. పోషణ విషయంలో కుమారులు, కూతురులు నిర్లక్ష్యం చేస్తే 2007 సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం చర్యలు.

ఇప్పటివరకు అందిన 20 ఫిర్యాదులలో 6 అప్లికేషన్లను హియరింగ్ ద్వారా పరిష్కరించామన్న ఆర్డిఓ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో కొడుకులు జోక్యం చేసుకుని ఇబ్బంది పెడితే కేసు నమోదు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story