Narsampet: నర్సంపేటలో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే దొంతి!
Narsampet: నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి.
Narsampet: నర్సంపేటలో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే దొంతి!
Narsampet: వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో 80 వ స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి స్వాత్రంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి వందనం చేసారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మి రమానంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Next Story




