Warangal: జూలై 11 నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ అవగాహన సదస్సులు.. కలెక్టర్!
Warangal: వరంగల్ జిల్లాలో జూలై 11 నుండి 20 వరకు విజయవాడ 10వ బెటాలియన్ ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విపత్తు సంసిద్ధత కార్యక్రమాలపై కలెక్టర్.
Warangal: జూలై 11 నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ అవగాహన సదస్సులు.. కలెక్టర్!
వరంగల్: వరంగల్ జిల్లాలో 10వ బెటాలియన్ ఎన్‌డీఆర్‌ఎఫ్, విజయవాడ బృందం ఆధ్వర్యంలో జూలై 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న సామాజిక అవగాహన, విపత్తు సంసిద్ధత కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక, వరదలు, అగ్నిప్రమాదాలు, ఇతర ప్రకృతి విపత్తులకు గురయ్యే ప్రాంతాల గుర్తింపు, ముందస్తు సంసిద్ధత చర్యలు, ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందానికి అవసరమైన సమాచారం, పూర్తి సహకారం అందించాలని ఆదేశించిన
జిల్లా కలెక్టర్.
Next Story




