Warangal: కట్టుదిట్టమైన భద్రత మధ్య ‘NEET’ పరీక్ష.. నిమిషం నిబంధన అమలు!

Warangal: వరంగల్‌లోని ఎల్బీ, సీకేఎం కళాశాలల్లో నీట్ (NEET) పరీక్ష ఈరోజు ప్రారంభమైంది.

MD. AMEER, WARANGAL EAST
Published on: 21 Jun 2026 2:09 PM IST
Warangal
X

Warangal: కట్టుదిట్టమైన భద్రత మధ్య ‘NEET’ పరీక్ష.. నిమిషం నిబంధన అమలు!

వరంగల్‌: వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి NEET పరీక్షను వరంగల్‌లో LB, CKM కళాశాల కేంద్రంగా ఏర్పాటు చేశారు.

ఉదయం నుంచే విద్యార్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డుతో కేంద్రానికి చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్ష ప్రారంభమైంది. పోలీసులు, పరీక్ష సిబ్బంది విద్యార్థులను తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story