Warangal: ఎనుమాముల మార్కెట్‌కు కొత్త బాస్.. చైర్‌పర్సన్‌గా ప్రియాంక బాధ్యతలు!
Warangal: వరంగల్ ఎనుమాముల మార్కెట్ కమిటీకి నూతన చైర్‌పర్సన్‌గా ప్రియాంక, వైస్ చైర్‌పర్సన్‌గా జనార్దన్ నియమితులయ్యారు.
Warangal: ఎనుమాముల మార్కెట్‌కు కొత్త బాస్.. చైర్‌పర్సన్‌గా ప్రియాంక బాధ్యతలు!
వరంగల్: వరంగల్ ఎనుమాముల మార్కెట్ కమిటీకి పాలకవర్గం నియామకం. వరంగల్ ఎనుమాముల మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్‌గా ప్రియాంక, వైస్ ఛైర్ పర్సన్‌గా జనార్దన్ ఎంపికయ్యారు. ఇప్పటివరకూ 191 మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామకం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు.
Next Story




