Warangal: పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేతారెడ్డి!

Warangal: నూతన పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేతారెడ్డి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు సీపీగా ఉన్న సన్‌ప్రీత్ సింగ్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు

Narender, Staff Reporter  -Warangal
Published on: 1 July 2026 10:50 AM IST
Warangal
X

Warangal: పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేతారెడ్డి!

వరంగల్: ఎన్. శ్వేతారెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఇప్పటివరకు కమిషనర్‌గా విధులు నిర్వహించిన సన్ ప్రీత్ సింగ్ నుంచి ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా పోలీసు శాఖ అధికారులు నూతన కమిషనర్‌కు స్వాగతం పలికారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడంపై ఆమె దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story