Hanamkonda: హనుమాన్ విగ్రహం ధ్వంసం, భక్తుల ఆగ్రహం!

Hanamkonda: హన్మకొండ జిల్లా న్యూ శాయంపేట సర్కిల్‌లో హనుమాన్ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

AJAY, HANMAKONDA
Published on: 19 May 2026 11:22 AM IST
Hanamkonda
X

Hanamkonda: హనుమాన్ విగ్రహం ధ్వంసం, భక్తుల ఆగ్రహం!

హన్మకొండ: న్యూ శాయంపేట సర్కిల్ లో హనుమాన్ స్వామి విగ్రహం ధ్వంసం. స్థానికుల్లో ఆగ్రహం.. ఘటనాస్థలికి భారీగా చేరుకున్న భక్తులు, ప్రజలు..! న్యూ శాయంపేట ప్రధాన రోడ్డుపైన కూర్చొని హనుమాన్ భక్తుల ధర్నా. భారీగా నిలిచిపోయిన వాహనాలు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న హనుమాన్ భక్తులు బజరంగదళ్ కార్యకర్తలు.

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story