Jangaon: ఐపీఎస్ హోదా పొందిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు సన్మానం!
Jangaon: ఐపీఎస్ హోదా పొందిన జనగామ జిల్లా డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ను బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
Jangaon: ఐపీఎస్ హోదా పొందిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు సన్మానం!
జనగామ: ఐపీఎస్ హోదా పొందిన జనగామ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ DCP రాజమహేంద్ర నాయక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు
ఈ సందర్భంగా డిసిపి రాజమహేంద్ర నాయక్ గారికి ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందించిన 29వ వార్డు మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్ మరియు నాయకులు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మల్లిగారి రాజు BRS పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ యాకూబ్ పాషా BRS పార్టీ సీనియర్ నాయకులు రఘు టాగూర్ అయ్యప్ప రాజు చల్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




