Mahabubabad: జిల్లా ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఓలం రమేష్ ఎన్నిక!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కేసముద్రం పట్టణానికి చెందిన ఓలం రమేష్ ఎన్నికయ్యారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 11 Jun 2026 3:52 PM IST
Mahabubabad
X

Mahabubabad: జిల్లా ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఓలం రమేష్ ఎన్నిక!

Mahabubabad: ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఓలం రమేష్ ఎన్నిక కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలో.

ఈ ఎన్నికల్లో కేసముద్రం పట్టణంలోని పల్లవి ట్రేడర్స్ యజమాని ఓలం రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

అంతకుముందు జిల్లా అడ్ హక్ కమిటీ కన్వీనర్ గా ఓలం రమేష్ కొంతకాలం బాధ్యతలు నిర్వహించారు.

కేసముద్రం పట్టణానికి చెందిన ఓలం రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన నేపథ్యంలో కేసముద్రం మండల ఫర్టిలైజర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story