Garl-Bayyaram: అరుగాల కష్టం వర్షార్పణం.. కన్నీరుమున్నీరవుతున్న రైతన్న!

Garl-Bayyaram: మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం మండలాల్లో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది.

NARENDER, WARANGAL
Published on: 8 May 2026 12:33 PM IST
Garl-Bayyaram
X

Garl-Bayyaram: అరుగాల కష్టం వర్షార్పణం.. కన్నీరుమున్నీరవుతున్న రైతన్న!

గార్ల_బయ్యారం: వేసవిలో ఎంతో శ్రమ కోర్చి పండించిన పంట అకాల వర్షానికి తడిసి ముద్దాయింది. గార్ల_బయ్యారం మండలాల కొనుగోలు కేంద్రంలో అరబోసిన ధాన్యం గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దాయింది. రేపో మాపో అమ్ముకుందామని ఆశగా వున్నా రైతుల ఆశల పై అకాల వర్షం తీరని వేదన మిగిల్చింది. కొనుగోలు సెంటర్ కు ధాన్యం తీసుకు వచ్చి 20రోజులు అవుతున్న కాంటాలు పెట్టక పోవడం వలన వర్షానికి ధాన్యం తడిసిందని అగ్రహం.

ధాన్యం కొనుగోలలోప్రభుత్వం నిర్లక్ష్యం తమకు శాపంగా మారిందని ఆవేదన. ప్రభుత్వం సమయానికి గన్ని బ్యాగ్ లు సప్లై చేయక పోవడం వలనే నష్టం జరిగిందని ఆగ్రహం. తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నా రైతులు.

NARENDER, WARANGAL

NARENDER, WARANGAL

Next Story