Nallabelli: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై భార్య స్వప్న కన్నీళ్లు

Nallabelli: వరంగల్ జిల్లా నల్లబెల్లిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో ఆయన సతీమణి స్వప్న కన్నీటిపర్యంతమయ్యారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 18 Aug 2026 11:22 AM IST
Nallabelli
X

Nallabelli: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై భార్య స్వప్న కన్నీళ్లు

Nallabelli: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో నల్లబెల్లి లోని స్వ గృహం లో ఉన్న సుదర్శన్ రెడ్డి విగ్రహం ముందు సతీమణి పెద్ది స్వప్న బావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.

ఏడుస్తూ నువ్వు లేని రోజు చూడు ఎంత అరాచకామో అంటూ విలపించాంరు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story