Mulugu: ములుగులో సంచలనం.. పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

Mulugu: ములుగు జిల్లాలో పోక్సో కేసులో సంచలన తీర్పు! నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల నష్టపరిహారం విధించిన జిల్లా కోర్టు.

PONNALA SWAMY, MULUGU
Published on: 19 Jun 2026 8:11 AM IST
Mulugu
X

Mulugu: ములుగులో సంచలనం.. పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

Mulugu: ములుగు జిల్లా లో ఫోక్సో కేసు లో సంచలన తీర్పునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ. పోక్సో కేసులో నిందితుడు కన్నెబోయిన సమ్మయ్య కు 20 సం.లు కారాగార శిక్ష విధించిన ములుగు కోర్ట్.

నిందితుడికి 20 వేల జరిమానా విధించిన ములుగు జిల్లా కోర్ట్. బాధితురాలికి వెంటనే 10 లక్షలు నష్టపరిహారం అందించాలని తీర్పునిచ్చిన ములుగు జిల్లా కోర్ట్

నిందితునికి శిక్ష పడే విధంగా కృషి,దర్యాప్తు చేసిన పోలీస్ అధికారులను కోర్టు అధికారులను, సిబ్బందిని అభినందించిన ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెకన్ మైనర్ పిల్లలపై నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు అన్న ములుగు జిల్లా ఎస్పీ.

బాధితులకు న్యాయం చేయడానికి పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుంది అన్న ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story