Hanamkonda: హనుమకొండ సంరక్షణ హోం నుంచి బాలిక అదృశ్యం!

Hanamkonda: చెందిన పోక్సో కేసు బాధిత బాలిక హనుమకొండలోని సంరక్షణ హోం నుంచి అదృశ్యం కాగా, సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Sept 2026 10:59 AM IST
Hanamkonda
X

Hanamkonda: హనుమకొండ సంరక్షణ హోం నుంచి బాలిక అదృశ్యం!

Hanamkonda: భూపాలపల్లి జిల్లాకు చెందిన పోక్సో కేసు బాధిత బాలిక హనుమకొండలోని సంరక్షణ హోం నుంచి అదృశ్యమైంది. కొద్దిరోజుల క్రితం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా బాలిక బయటకు వెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాలిక ఎక్కడుందనే వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story