Narsampet: రిసార్ట్ రూమ్‌లో పేకాట స్థావరం గుట్టురట్టు నగదు బైక్‌లు స్వాధీనం
Narsampet: నర్సంపేట పట్టణంలోని గ్రీన్ రిసార్ట్స్‌లో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు.
Narsampet: రిసార్ట్ రూమ్‌లో పేకాట స్థావరం గుట్టురట్టు నగదు బైక్‌లు స్వాధీనం
నర్సంపేట: పట్టణం లోని గ్రీన్ రీసార్ట్స్ లో పేకాటా ఆడుతున్నారు అనే సమాచారం మేరకు రూమ్ లో పేకాట ఆడుతున్న 6 గురు వ్యక్తులని పట్టుకున్న పోలీసులు.
వారి వద్ద నుండి 12,091 రూపాయల నగదు, 6 సెలిఫోన్లు,3 బైకు లని స్వాదినం చేసుకున్న పోలీసులు.
Next Story




