Dornakal: ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో రైల్వే ఉద్యోగి బలి!
Dornakal: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో విషాదం. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ఊబిలో చిక్కుకొని రైల్వే ఉద్యోగి ఆత్మహత్య.
Dornakal: ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో రైల్వే ఉద్యోగి బలి!
మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి బోయినపల్లి ఆంజనేయులు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడి సుమారుగా రూ.30 లక్షల మేర అప్పుల పాలైన కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




