Gudur: చట్టవ్యతిరేక పనులపై చర్యలు: గూడూరు కొత్త ఎస్సై!
Gudur: గూడూరు ఎస్సైగా రమేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు.మండలంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అందిస్తామని వెల్లడించారు.
Gudur: చట్టవ్యతిరేక పనులపై చర్యలు: గూడూరు కొత్త ఎస్సై!
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా రమేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు.
మండలంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అందిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
Next Story




