Mahabubabad: బ్లడ్ లిల్లీని చూసేందుకు కేసముద్రంలో స్థానికుల ఆసక్తి

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారి తండాలో అరుదైన 'మే పుష్పం' (ఫుట్‌బాల్ లిల్లీ) వికసించింది.

A.Rajkumar, Mahabubabad
Published on: 17 May 2026 9:03 AM IST
Mahabubabad
X

Mahabubabad: బ్లడ్ లిల్లీని చూసేందుకు కేసముద్రంలో స్థానికుల ఆసక్తి

Mahabubabad: కేసముద్రం మున్సిపాలిటీ పరిధి బ్రహ్మంగారి తండాలోని బండి శోభ ఇంటి ఆవరణలో మే పుష్పం వికసించింది. గుండ్రంగా ఎర్రని బంతి వలే పూసిన మే పుష్పం ఎంతో ఆకర్షనీయంగా ఉండడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. లిల్లీ జాతికి చెందిన ఈ మొక్క కేవలం మే నెలలోనే పూయడం వల్ల మే పుష్పం అని పిలుస్తారు. దీనిని ఫుట్బాల్ లిల్లీ, బ్లడ్ లిల్లీ అని పిలుస్తారు. ఈ పుష్పాన్ని చూడడానికి చుట్టుపక్కల ప్రజలు అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story