Bayyaram: తప్పిన పెను ప్రమాదం: 43 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన!
Bayyaram: బయ్యారం అలిగేరు వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీ. ఆరుగురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు.
Bayyaram: తప్పిన పెను ప్రమాదం: 43 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన!
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని అలిగేరు వద్ద బస్సు లారీ ఢీ. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు. 108 ద్వార మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలింపు.
ఇద్దరు పరిస్థితి విషమం. బస్సులో 43 మంది ప్రయాణికులతో పరకాల నుండి భద్రాచలం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఘటన. తప్పిన పెను ప్రమాదం. సురక్షితంగా ఉన్న ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చిన పోలీసులు.




