Mulugu: మేడివాగు వద్ద అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్ ఎక్కిన ఇసుక లారీ!

Mulugu: ములుగు జిల్లా కేంద్ర సమీపంలోని మేడివాగు వద్ద అదుపుతప్పి సైడ్ బెడ్జి పిల్లర్ పైకి దూసుకెళ్లిన ఇసుక లారీ. పెను ప్రమాదం తప్పిందన్న ఎస్ఐ చంద్రశేఖర్.

PONNALA SWAMY, MULUGU
Published on: 23 Sept 2026 11:58 AM IST
Mulugu
X

Mulugu: మేడివాగు వద్ద అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్ ఎక్కిన ఇసుక లారీ!

Mulugu: ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మేడివాగు వద్ద అదుపుతప్పి సైడ్ బెడ్జి పిల్లర్ మీదికి ఎక్కిన లారీ.

ములుగు నుండి ఇసుక రవాణా కోసం ఏటూరు నాగారం వైపు స్పీడ్ గా ఓటెక్ చేస్తూ వెళ్తున్న లారీ. అటువైపు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్న ములుగు ఎస్ఐ చంద్రశేఖర్. భారీ క్రేన్ సహాయంతో బ్రిడ్జి పైనుండి లారీని తీస్తున్న ములుగు ఎస్సై చంద్రశేఖర్.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU